కన్యా వరయతే రూపం
మాతా విత్తం పితా శ్రుతం
బాంధవాః కుల మిచ్ఛంతి
మృష్టాన్న మితరే జనాః
=మనుస్మృతి
కన్య వరునిలో రూపమును కోరును. కన్య తల్లి ధనము వాంఛించును. తండ్రికి వరుడు విద్యావంతుడై ఉండవలె. బందుగులు కులోన్నతిని, ఇతర జనులు మృష్టాన్నమును కోరుదురు.
Tuesday, March 9, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment